Wednesday, January 22, 2025

నైజీరియా పడవ ప్రమాదం లో 17 మంది మృతి

- Advertisement -
- Advertisement -

అబూజా: ఆఫ్రికా లోని నైజీరియాలో బెన్యూ నదిలో పడవ బోల్తా పడి 17 మంది మృతి చెందగా, మరో 70 మంది గల్లంతయ్యారు. తారాబా రాష్ట్రం లోని అర్డోకోలా జిల్లాలో దేశం లోనే అతిపెద్దదైన బెన్యూ నదిలో ఈ విషాద సంఘటన జరిగింది. చేపల మార్కెట్ నుంచి తిరిగి వస్తున్న వ్యాపారులతో కూడిన ఈ పడవలో ప్రమాద సమయంలో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. తారాబా గవర్నర్ అగ్బు కెఫాస్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News