Sunday, January 19, 2025

కేరళలో బోట్ లీగ్-2022 ఐదో ఫేజ్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Boat league 2022

 

తిరువనంతపురం: కేరళలో బోట్ లీగ్-2022 ఐదో ఫేజ్‌ను నీటిపారుదల మంత్రి రోషి అగస్టిన్ ప్రారంభించారు. కొచిలోని మెరైన్ డ్రైవ్‌లో తొమ్మిది స్నేక్ బోట్లతో ఆయన ఈ పడవల పోటీని నేడు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News