Monday, December 23, 2024

మానేరులో పడవ బోల్తా..ఏడుగురు గల్లంతు

- Advertisement -
- Advertisement -

పాట్నా: పడవ బోల్తా పడి ఏడుగురు గల్లంతైన ఘటన బిహార్ రాష్ట్రంలోని పట్నాజిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు కథనం ప్రకారం.. పట్నా జిల్లా మానేరు జలాశయంలో  4 మందితో వెళ్తుండగా మార్గమధ్యలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు గలం్లంతు కాగా ఏడుగురుని ఎన్ డిఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు రక్షించారు. రక్షించిన వారిలో ఇద్దరి పరిస్థితి విమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని పోలీసులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గల్లంతైన వారి ఆచూకి కోసం  గజ ఈతగాళ్ల సహాయంతో వెతుకుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News