Sunday, January 19, 2025

ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిసిన బోధన్ ఎమ్మెల్యే షకీల్

- Advertisement -
- Advertisement -

బోధన్: బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమెర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని బుధవారం ఉదయం వారి స్వగృహంలో కలిసి నియోజక వర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కోసం కలవడం జరిగింది. బోధన్ నియోజక వర్గంలోని అభివృద్ధి పనుల కోసం పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని ఎమ్మెల్సీ కవితకి ఎమ్మెల్యే షకీల్ అమెర్ కోరడం జరిగింది. ఎమ్మెల్సీ కవిత సానుకూలంగా స్పందించి కేటాయింపులు కోసం హామీ ఇవ్వడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News