Friday, February 21, 2025

కరెంట్ షాక్ తో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: కరెంట్ షాక్ తో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో పెగడపల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన గంగారాం, బాలమణి, కిషన్ లు కరెంట్ షాక్ తో మృతి చెందారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నింటాయి. సాటాపూర్ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నారు. సాటాపూర్ గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం బోధన్ ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News