Wednesday, January 22, 2025

సనత్‌నగర్‌లో బైకు దొంగకు దేహశుద్ధి

- Advertisement -
- Advertisement -

Body cleansing for bike theft in Sanath Nagar

సనత్‌నగర్: బైక్ దొంగతనానికి వచ్చిన యువకుడికి దేహశుద్ధి చేసిన సంఘటన హైదరాబాద్ సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానందనగర్ లో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. యువకుడు అర్ధరాత్రి ఇంటి ముందు పార్క్ చేసిన బైకుల చోరీకి ప్రయత్నించాడు. గమనించి యువకుడ్ని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News