Sunday, December 22, 2024

గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

- Advertisement -
- Advertisement -

body of a lost youth was found in Godavari

భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి నదిలో గల్లంతైన యువకుడి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. నిన్న సాయంత్రం గోదావరిలో స్నానానికి దిగిన యువకుడు గల్లంతయ్యాడు. మృతుడిని అన్నపురెడ్డి మండలం బూర్గుగూడెం వాసి సాయికిరణ్ (28)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News