Friday, January 24, 2025

తెలంగాణ ‘నయాగర’ జలపాతం..

- Advertisement -
- Advertisement -

 

హైదారబాద్: తెలంగాణ “నయాగర”గా గుర్తింపు పొందిన బొగత జలపాతం అందాలు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. ములుగు జిల్లా, వాజేడు మండలం, చీకుపల్లిలో ఉన్న ఈ జలపాతం ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రస్తుతం పరవళ్లు తొక్కుతోంది. ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి.. ప్రతిఒక్కరూ ఈ జలపాతాన్ని సందర్శించి ఆస్వాదించాలని కోరారు.

Koo App

తెలంగాణ “నయాగర”గా గుర్తింపు పొందిన బొగత జలపాతం అందాలు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని,ఆనందాన్ని కలిగిస్తాయి. ములుగు జిల్లా,వాజేడు మండలం, చీకుపల్లిలో ఉన్న ఈ జలపాతం ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రస్తుతం పరవళ్లు తొక్కుతోంది.ప్రతిఒక్కరూ ఈ జలపాతాన్ని సందర్శించి ఆస్వాదించాలని కోరుతున్నాను.

Kishan Reddy Gangapuram (@kishanreddybjp) 29 June 2022

 Bogatha Waterfalls becomes Telangana Nayagara:Kishan Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News