- Advertisement -
న్యూఢిల్లీ : అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్‌ఆర్‌ఎల్)పై దివాలా చర్యలు ప్రారంభించేందుకు గాను బ్యాంక్ ఆఫ్ ఇండియా(బిఒఐ) ఎన్‌సిఎల్‌టి (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)ని ఆశ్రయించింది. అమెజాన్, ఇతర సమస్యల కారణంగా రుణదాతలకు దాదాపు రూ. 5,322 కోట్ల డిఫాల్ట్ అయిందని గత నెలలో ఎఫ్‌ఆర్‌ఎల్ ప్రకటించింది. బిఒఐ దివాలా చట్టం కింద నోటీసులు పంపిందని ఈమేరకు ఫ్యూచర్ గ్రూప్ వెల్లడించింది.
- Advertisement -