Monday, January 20, 2025

బైక్‌ను ఢీకొట్టిన బొలెరో వాహనం.. ఒకరికి గాయాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/చివ్వెంల : సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారి పై ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఓ స్కూటీని ఢీకొని వ్యక్తికి రెండు విరిగిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఓ యువకుడు తన ద్విచక్ర వాహనం పై వట్టిఖమ్మంపహాడ్ గ్రామానికి వెళుతుండా ఖమ్మం నుండి సూర్యాపేట వైపు వెళ్తున్న బొలెరో వాహనం ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం పై ఉన్న వ్యక్తికి రెండు కాళ్లు విరిగాయి. చికిత్స కొరకు సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరిలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News