- Advertisement -
సుక్రీ: బొలీవియాలో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఢీకొనడంతో ఒక వాహనం లోయలో పడిపోవడంతో 37 మంది చనిపోగా 39 మంది గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. లోయలో నుంచి మృతదేహాలను బయటకు తీసిన కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -