Monday, January 27, 2025

మహబూబాబాద్‌లో కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించిన బిఒఎం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బిఒఎం) మహబూబాబాద్‌లో కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించింది. బిఒఎం హైదరాబాద్ జోన్ డిప్యూటీ జోనల్ మేనేజర్ జి.అనంత్ కుమార్ సమక్షంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్ కె.శశాంక ఈ నూతన బ్రాంచ్‌ను ప్రారంభించారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మొత్తం బ్రాంచ్‌ల సంఖ్య 46కు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News