Sunday, January 19, 2025

క్యూ1లో పిఎస్‌యు బ్యాంకుల్లో బిఒఎం టాప్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (202324) మొదటి త్రైమాసికంలో రుణ, డిపాజిట్ల వృద్ధిలో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బిఒఎం) మొదటి స్థానంలో నిలిచింది. ఏప్రిల్‌జూన్‌లో డిపాజిట్లు, రుణాల్లో ఇతర బ్యాంకుల కంటే బిఒఎం అత్యధికంగా 25 శాతం వృద్ధితో రికార్డు నెలకొల్పింది. స్థూల దేశీయ రుణాల్లో రూ.1,75,676 కోట్లతో బ్యాంక్ 24.98 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆ తర్వాత యుకో బ్యాంక్ 20.70 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 16.8 శాతం నమోదు చేశాయి. ఎస్‌బిఐ 15.08 శాతం వృద్ధిని నమోదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News