Thursday, January 23, 2025

జమ్మలమడుగులో బాంబు కలకలం

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైఎస్‌ఆర్ కడప జిల్లా జమ్మలమడుగులో బాంబు కలకలం సృష్టిస్తోంది. ముదునూరు రోడ్డులోని ఓ ప్రైవేటు రియల్ ఎస్టేట్ స్థలంలో బాంబు బయటపడింది. 2019లో అదే స్థలంలో నాటు బాంబులు బయటపడ్డాయి. ప్రస్తుతం ఒక బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: నాగర్ కర్నూల్ లో టిప్పర్ ఢీకొట్టడంతో 40 గొర్రెలు మృతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News