Tuesday, December 24, 2024

బేగంపేట్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బేగంపేట్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆగంతకులు మెయిల్‌తో బాంబ్ స్కాడ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే బేగంపేట విమానాశ్రయంలో బాంబ్ డాగ్ స్కాడ్‌తో తనిఖీలు చేపట్టారు. జూన్ 23న  దుబాయ్ విమానానికి బాంబు పెట్టారని బెదిరిస్తూ ఢిల్లీ విమానాశ్రయానికి ఓ బాలుడు ఇ మెయిల్ పెట్టిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News