Thursday, January 23, 2025

జామా మసీదుకు బాంబు బెదిరింపు.. ఒకరి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Bomb threat to Jama Masjid: One arrested

బరేలీ: ఉత్తరప్రదేశ్‌ బరేలీలోని జామా మసీదును పేల్చివేస్తామని బెదిరింపు పోస్టర్‌ను శుక్రవారం మసీదు వెలుపల అంటించారు. బెదిరింపులకు సంబంధించి మహ్మద్ సమద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ), సత్యార్థ్ అనిరుధ్ పంకజ్ తెలిపారు. నిందితులందరినీ గుర్తించేందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News