Thursday, January 16, 2025

ఏడు స్కూళ్లకు బాంబు బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

bomb threats to seven schools in bangalore

బెంగళూరులో కలకలం తనిఖీలు

బెంగళూరు : కర్నాటకలోని బెంగళూరులో శుక్రవారం ఒక్కరోజే ఏడు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మొయిల్ ద్వారా ఆగంతకులు ఈ బెదిరింపులకు దిగారు. సమాచారం అందగానే నగర పోలీసులు రంగంలోకి దిగి క్షుణ్ణంగా తనిఖీలు జరిపారని నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్ విలేకరులకు తెలిపారు. పోలీసు బృందాలను ఈ స్కూళ్లకు పంపించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. స్కూళ్ల పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించి తరువాత పూర్తి స్థాయిలో బాంబు స్కాడ్‌లు గాలింపు జరిపాయి. దీనితో నగరవ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూళ్ల యాజమాన్యాలలో కలవరం రేకెత్తింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News