Monday, December 23, 2024

హైకోర్టులో ఘనంగా బోనాల ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -

పాల్గొన్న న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో బోనాల పండగ ఓ భాగమని న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం హైకోర్టు లో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తుందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News