Friday, January 10, 2025

బోనాల పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలి : సుధీర్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్ : బోనాల పండుగ ప్రశాంతంగా జరుపు కోవాలని ఎల్బీనగర్ ఎంఎల్‌ఎ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. మన్సూరాబాద్, నాగోల్ డివిజన్ పరిధిలో పలు చోట్ల జరిగిన బోనాల పండుగకు ముఖ్యాతిథిగా ఆయన హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బోనాల పండుగ సంస్కృతికి చిహ్నం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, నాగోల్ డివిజన్ అధ్యక్షులు తూర్పాటి చిరంజీవి, మన్సూరాబాద్ మాజీ అధ్యక్షులు నాగరాజు, జగదీష్ యాదవ్, యువ నాయకులు జక్కడి రఘువీర్‌రెడ్డి, అనంతుల రాజిరెడ్డి , కళ్యాణ్ , అనితాచారి, కాలనీ వాసులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News