Monday, December 23, 2024

నగరంలో బోనాల సందడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాల్లో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యంగా కంటన్మెంట్, నాగోల్, రామ్‌నగర్, తదితర ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు.ఈ సందర్భంగా జరిగిన పోతరాజులు విన్యాసాలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు విచ్చేశారు. బోనాలు జరిగే ప్రాంతాల్లో భక్తుల రద్దీని ముందుగానే ఊహించిన ట్రాఫిక్, పోలీసు అధికారులు మందస్తుగానే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొన్ని ప్రాంతాల్లో దారి గుండా రాకపోకలు సాగించే వాహనాలు దారిమళ్ళించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News