Thursday, January 23, 2025

బోనమెత్తిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

చిన్నశంకరంపేట: ఆషాఢ మాసం శ్రావణం పురస్కరించుకొని చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామంలో గురువారం బోనాల పండుగ కార్యక్రమంలో భాగంగా మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మహిళలతో కలసి భక్తిశ్రద్ధలతో పోచమ్మకు బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. భక్తిశ్రద్ధలతో మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు వాయిద్యాల మధ్య అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పట్లోరి మాధవి రాజు, మండల పార్టీ అధ్యక్షుడు రాజు, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, రవీందర్, హేమ దుర్గపతి, సంజీవులు, మహేష్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News