Sunday, January 19, 2025

హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్

- Advertisement -
- Advertisement -

అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో ‘కితాబ్ లవర్స్ బుక్ ఫెయిర్’

హైదరాబాద్: పుస్తక ప్రియులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. ‘అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో ‘కితాబ్ లవర్స్ బుక్ ఫెయిర్’ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. పుస్తకాల లైబ్రరీలను హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో నెలకొల్పాలని మెట్రో నిర్ణయించింది. ప్రధాని మోడీతో ప్రశంసలు అందుకున్న పుస్తకాలు సహా, మిగతా పుస్తకాలు అందరికీ అందుబాటులో ఉండాలని ఈ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని దానిని మీరు వినియోగించుకోవాలని మెట్రో అధికారులు ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News