Sunday, December 22, 2024

కెటిఆర్‌పై వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

కెటిఆర్‌పై టిపిసిసి మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ సామ రాంమ్మోహన్ రెడ్డి బుధవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మూసీ ప్రక్షాళనకు లక్షా 50 వేల కోట్ల రూపాయలు కేటాయించారని, అందులో 25 వేల కోట్లు ఢిల్లీ పెద్దలకు దోచి పెట్టేందుకే ప్రణాళిక చేశారని ముఖ్యమంత్రిపై, కాంగ్రెస్ అధిష్టానంపై తప్పుడు ఆరోపణలు చేసిన కెటిఆర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో సామ రాంమ్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News