
కస్టమర్లు రూ. 11,000తో ప్రీబుక్ చేసుకోవచ్చు
న్యూఢిల్లీ: మారుతి సుజుకీ గురువారం నెక్ట్స్ జెన్ ఎర్టిగా ఎంపివి బుకింగ్‌లు ఆరంభమైనట్లు ప్రకటించింది. కస్టమర్లు రూ. 11,000తో ప్రీబుక్ చేసుకోవచ్చు. లేటెస్ట్ ఎర్టిగాలో అనేక ఆకర్షణీయ అంశాలున్నాయి. ‘ఎర్టిగా మార్కెట్‌లో తన విజయ పరంపరను కొనసాగిస్తోంది.నెక్ట్స్ జెన్ ఎర్టిగా కస్టమర్ల అభిలాషలకు మించి ఉండగలదు’ అని మారుతి సుజుకీ చీఫ్ టెక్నికల్ ఇంజినీర్ సివి. రామన్ అన్నారు.
- Advertisement -