- Advertisement -
నల్గొండ: అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే ఉద్దేశం లేదని బిజెపి ఎంపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ధర్మం, డెవలప్ మెంట్ కోసం పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ మాత్రం ఓట్లు, సీట్లు, నోట్ల కోసమే పనిచేస్తుందని నర్సయ్య ఆరోపించారు. జిల్లాల్లో 40 ఏళ్లుగా మినీ కుటుంబం పాలన సాగుతోందని ఆయన వెల్లడించారు.
- Advertisement -