Wednesday, December 25, 2024

బూస్టర్ డోసు పంపిణీ వేగం పెంచాలి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Booster dose should increase speed of delivery

హైదరాబాద్: యుద్ధ ప్రాతిపదికన బూస్టర్ డోస్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. అన్ని జిల్లాల డిఎంహెచ్‌ఒలతో మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బూస్టర్ డోసు పంపిణీ వేగం పెంచాలని వైద్య సిబ్బందికి మంత్రి హరీష్ రావు ఆదేశించారు. బూస్టర్ డోసు పంపిణీ వేగం చేయడంతో ప్రజాప్రతినిధులు, ఎంపిలు, ఎంఎల్ఎలు, ఇతర అధికారుల సహాయం తీసుకోవాలని హరీష్ రావు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News