Wednesday, April 9, 2025

బోరబండలో భార్యను హత్య చేసిన భర్త అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బోరబండలో భార్యను హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 27న భార్య ఫాతిమా(30)ను భర్త హత్య చేశాడు. అనుమానంతో భార్య తలపై భర్త మేరాజ్ అహ్మద్ కత్తితో దాడి చేశాడు. భర్త మేరాజ్ అహ్మద్ భార్యను చంపి పరారీలో ఉన్నాడు. బోరబండ పోలీసులు మేరాజ్ అహ్మద్‌ను ఉత్తర ప్రదేశ్‌లో అరెస్టు చేశారు.

Also Read: త్వరలో కొత్త ఇంట్లోకి రాహుల్ గాంధీ?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News