Friday, December 27, 2024

రెండో టెస్టు: ఆస్ట్రేలియా 263పరుగులకు ఆలౌట్.. భారత్ స్కోర్ 21/0

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. టీమిండియా బౌలర్ల దెబ్బకు ఆసిస్ తమ తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులకు ఆలౌటైంది. మహమ్మద్ షమీ నాలుగు వికెట్లు పడగొట్టగా, స్సిన్నర్లు అశ్విన్, జడేజా మూడేసి వికెట్లు పడగొట్టారు. తొలి రోజు చివర్లో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి తొమ్మిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ (13), కెఎల్ రాహుల్(04)పరుగులతో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News