Tuesday, March 4, 2025

ఘనంగా ముగిసిన బోర్ల కుంట జాతర

- Advertisement -
- Advertisement -

భీంపూర్ మండలంలోని బోర్లకుంట ధవల్ మాలిక్ దర్గా జాతర ఘనంగా ముగిసింది. నిపాని, పిప్పల్ కోటి, తాంసి కె, గోళ్లఘాట్ గ్రామాల ప్రజలు కుటుంబ సమేతంగా హాజరై కిచిడి, మలిదలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జాతర సందర్భంగా పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులతో కుంట ప్రాంగణం కిటకిటలాడింది. వివిధ రకాల దుకాణలు, రంగులరత్నాల వద్ద పిల్లలు సందడి చేశారు. ప్రతి ఏట పంటలు చేతికొచ్చాక జాతర చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News