Wednesday, January 22, 2025

ఎపికి ఎయిర్‌పోర్ట్… టిడిపికి కడుపుమంట: బొత్స

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైతులతో సంప్రదింపులు జరిపని తరువాతే భూసేకరణ చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బొత్స మీడియాతో మాట్లాడారు. ఎయిర్‌పోర్ట్ కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని, ఎపికి ఎయిర్‌పోర్ట్ వస్తే టిడిపికి కడుపుమంట అని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం పని చేసినా రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారని బొత్స దుయ్యబట్టారు. ఇవాళ్లి నుంచే భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు ప్రారంభించామన్నారు. 30 నెలల్లో భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు పూర్తి చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News