Sunday, November 17, 2024

ప్రేమ… తల్లిదండ్రులు మందలించినందుకు బాలుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Boy commit suicide in Narayanaguda

హైదరాబాద్: ఇంటర్ చదువుతున్న బాలుడు ప్రేమలోపడడంతో తల్లిదండ్రులు మందలించడంతో అతడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని నారాయణగూడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. కింగ్‌కోఠిలో ఉండే బాలుడు ఇంటర్ చదువుతూ ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఈ విషయంలో తల్లిదండ్రులకు తెలియడంతో మంచిగా చదువుకోవాలని ఈ వయసులో ప్రేమ ఏంటని అతడిపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి గదిలోకి వెళ్లి లాక్ చేసుకొని ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. గది నుంచి బాలుడు బయటకు రాకపోవడంతో పలుమార్లు పిలిచి కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News