Monday, December 23, 2024

నీటిసంపులో పడి బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -

Boy died after falling into water tank in hyderabad

హైదరాబాద్: నగరంలోని కెపిహెచ్ బి పరిధి మిత్రాహిల్స్ లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి నీటిసంపులో పడి తన్విత్(04) మృతిచెందాడు. తల్లిదండ్రులు కూలీ పనిచేస్తుండగా బాలుడు సంపులో పడ్డాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News