Monday, December 23, 2024

రాయదుర్గంలో విద్యార్థి ప్రాణం తీసిన ఆన్‌లైన్ గేమ్స్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాయదుర్గంలో పదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. సోమవారం రాత్రి 7.30 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. బాలుడి కోసం వెతికి రాత్రి రెండు గంటలకు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి కోసం పోలీసులు, తల్లిదండ్రులు పలుచోట్ల వెతికారు. మంగళవారం ఉదయం 7 గంటలకు వెనుకనున్న భవనం సెల్లార్‌లో బాలుడి మృతదేహం కనిపించింది. గత కొన్ని రోజుల నుంచి బాలుడు ఆన్‌లైన్ గేమ్స్‌కు బాగా అలవాటు పడ్డాడు. ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.

Also Read: తెలంగాణలో బిజెపి రాజ్యాంగం నడుస్తుందా?: కవిత

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News