Monday, December 23, 2024

ప్రియురాలి గొంతునులిమి…. ప్రియుడు ఆత్మహత్యాయత్నం…

- Advertisement -
- Advertisement -

Man killed wife gum in the throat in Madhya Pradesh

బెంగళూరు: హోటల్‌లో ప్రియురాలిని ప్రియుడు గొంతు నులిమి హత్య చేసిన అనంతరం తాను ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూరు ప్రాంతం విజయనగరలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అపూర్వ శెట్టి(21), ఆశిక్(28) అనే యువకుడు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అపూర్వ శెట్టి పిజిలో తన కుటుంబ సభ్యులతో ఉంటుంది. ఆశిక్ ఆమెను హోటల్‌కు తీసుకెళ్లాడు. హోటల్ గదిలో ఆమెను గొంతు నులిమి హత్య చేసిన అనంతరం బయటకు వెళ్లిపోయాడు. అనంతరం అతడు పిరియాపట్టణ శివారులో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News