Thursday, January 23, 2025

ప్రాణపాయ స్థితిలో బాలుడు.. దాతలు సహాయం చేయండి

- Advertisement -
- Advertisement -

సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండలంలోని నారాయణరావుపల్లికి చెందిన పున్న సాయికృష్ణ (కిట్టు) శారద కుమారుడు ఆదిత్య (4 నెలలు) అతనికి నిమోనియా, గుండెలో రంధ్రం ఉండటం వల్ల ఇప్పటికే 4 లక్షలు ఖర్చు చేశారు. కరీంనగర్ స్టార్ హాస్పిటల్‌లో చేరారు. డాక్టర్లు ఒక నెల లోపల హార్ట్ ఆపరేషన్ చేయాలని అంటున్నారు.

హార్ట్ ఆపరేషన్‌కి 5 లక్షలు దాకా అవసరం ఉన్నది. దయ చేసి మీకు తోచిన సహయం చేసి ఆదుకోవాలని కోరారు. ఈ బాబు ప్రాణపాయ స్థితిలో ఉన్నాడు. అందరు దయ తలచి మీకు తోచిన సహాయం చేయాలని వేడుకున్నారు. ఫోన్ పే అండ్ జీ పే అండ్ పేటీఎం 9676878754.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News