Sunday, April 6, 2025

తిరుమలలో బాలుడి కిడ్నాప్

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. యాత్రికుల సముదాయం వద్ద బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకొని వెళ్లిపోయారు. గద్వాల్‌కు చెందిన మూడేళ్ల బాలుడు అభినయ్ కనిపించకపోవడంతో అతడి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మీడియాకు కొన్ని ఫొటోలను విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News