Wednesday, January 22, 2025

బాలుడు అదృశ్యం..

- Advertisement -
- Advertisement -

కమ్మర్‌పల్లి : కమ్మర్‌పల్లి మండల కేంద్రానికి చెందిన మిర్యాల అనుత్ పాల్ (14) ఈ నెల 23 నుండి కనిపించడం లేదు. బాలుడికి చెవుడు, మూగ వాడని కుటుంబీకులు తెలిపారు. బాలుడు కనిపించడం లేదని తండ్రి యేసు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు.

బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు. ఆచూకి తెలిసిన వారు కమ్మర్‌పల్లి ఎస్‌ఐ 8712659868, 8712659770 నంబర్లకు సమాచారం అందించాలని కమ్మర్‌పల్లి ఎస్‌ఐ కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News