Monday, December 23, 2024

మంచిర్యాల జిల్లాలో బాలుడు అదృశ్యం

- Advertisement -
- Advertisement -

boy went missing in Mancherial district

హైదరాబాద్: మంచిర్యాల జిల్లాలోని జాఫర్ నగర్ లో గురువారం బాలుడు అదృశ్యమయ్యాడు. నిన్న రాత్రి బయటపడుకున్న మూడేళ్ల బాలుడిని దుండగులు ఎత్తుకెళ్లారు. ఉదయం గమనించిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News