Monday, January 20, 2025

సినిమాకే హైలైట్‌గా యాక్షన్ సీన్స్

- Advertisement -
- Advertisement -

డైరెక్టర్ బోయపాటి శ్రీను, యంగ్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్‌లో నిర్మాత శ్రీనివాసా చిట్టూరి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నం.9గా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కొత్త భామ శ్రీలీలను చిత్రబృందం ఫైనల్ చేసింది. ఇక ఈ సినిమా కొత్త షెడ్యూల్ రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభమైంది. మాసివ్ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ స్టన్ శివ నేతృత్వంలో అబ్బురపరిచే యాక్షన్ సీన్స్ షూటింగ్ జరుగుతోంది. సినిమాకే హైలైట్‌గా ఈ సీన్స్ ఉంటాయట.

Boyapati and Ram movie shoot in Ramoji Film City

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News