Tuesday, January 21, 2025

బోయపాటి శ్రీను-సూర్య కాంబినేషన్ లో మూవీ?

- Advertisement -
- Advertisement -

మాస్ సినిమాల స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం రామ్ పోతినేనితో ‘స్కంద’ సినిమా చేస్తున్నాడు. ఈ దర్శకుడు తన నెక్స్ మూవీని తమిళ స్టార్ సూర్యతో తీయనున్నాడని తెలిసింది. డిఫరెంట్ సినిమాలతో అలరించే సూర్యతో బోయపాటి సినిమా అంటే దానిపై అంచనాలు భారీగా ఉంటాయి. సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘కంగువా’ చిత్రం చేస్తున్నాడు. ఆ తర్వాతే ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని తెలిసింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో కంగువా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: ‘కుమారి శ్రీమతి’ ట్రైలర్‌ ను లాంచ్ చేసిన నాని

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News