- Advertisement -
హైదరాబాద్: బౌన్సర్లపై బ్రహ్మాజీ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎక్కడ చూసిన బౌన్సర్లు…బౌన్సర్లు… వాళ్ల ఓవర్ యాక్షన్ ముందు మా యాక్షన్ సరిపోవడం లేదని బ్రహ్మాజీ చురకలంటించారు. బయటకు వెళ్లినప్పుడు కూడా బౌన్సర్లు ఉంటే సరిపోతుంది కానీ సెట్స్‌లో కూడా వాళ్లు అవసరమా? అని అడిగారు. తాజా పరిణామాల దృష్ట్యా బౌన్సర్లు ఉద్దేశించి బ్రహ్మాజీ ట్వీట్ చేశారు. ఎవరి బౌన్సర్లను ఉద్దేశించి ట్వీట్ చేశారో ఇప్పటివరకు బయటకు రాలేదు. బ్రహ్మాజీ నోరు విప్పితే అన్ని బయటకు వస్తాయి.
- Advertisement -