Monday, December 23, 2024

కుటుంబ సమేతంగా సిఎం కెసిఆర్‌ను కలిసిన బ్రహ్మానందం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి తన కుమారుని వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. బ్రహ్మానందం కుటుంబ సమేతంగా సిఎం కెసిఆర్ దంపతులకు తన కుమారుని వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం దంపతులకు సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News