Wednesday, January 22, 2025

సాహసాలకు కేరాఫ్‌ అడ్రస్‌ సూపర్‌ స్టార్‌ కృష్ణ : బ్రహ్మానందం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సూపర్‌ స్టార్‌ కృష్ణ సాహసాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారని హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు. కృష్ణ మృతి పట్ల బ్రహ్మానందం సంతాపం ప్రకటించారు. సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకశైలిని ఏర్పరచుకుని, ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన వ్యక్తి కృష్ణ అని కొనియాడారు. గుండెధైర్యం కలిగిన నిర్మాత, మంచి నటుడు, దర్శకుడు. మంచిని ఆస్తిగా పొందిన మహా నటుడు కృష్ణ అని ఆయన కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News