Monday, December 23, 2024

విజువల్ వండర్ గా ‘బ్రహ్మస్త్ర’.. (ట్రైలర్)

- Advertisement -
- Advertisement -

Brahmastra Trailer Released

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, అందాల బ్యూటీ అలియా భట్ జంటగా నటించిన అత్యంత క్రేజీ ప్రాజెక్టు ‘బ్రహ్మస్త్ర’. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున, మౌనిరాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. విజువల్ వండర్ గా రూపొందించిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా, మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మొదటి భాగం శివ సెప్టెంబర్ 9న హిందీతోపాటు దక్షిణాదిలోనూ భారీ ఎత్తున విడుదల కానుంది. తెలుగు ట్రైలర్ కు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Brahmastra Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News