Thursday, January 23, 2025

బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం

- Advertisement -
- Advertisement -

BrahMos missile test successful

న్యూఢిల్లీ: అధునాతన వెర్షన్ బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు భారత నావికాదళం శనివారం తెలిపింది. ఆ క్షిపణి పిన్‌పాయింట్ కచ్చితత్వంతో లక్షాన్ని ఛేదించిందని నావికాదళం ప్రతినిధి తెలిపారు. ‘బ్రహ్మోస్ క్షిపణి దీర్ఘశ్రేణి లక్ష ఛేదన ఖచ్చిత్తత్వం ధృవీకృతమైంది’ అని ఆ అధికారి తెలిపారు. బ్రహ్మోస్ క్షిపణి సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్. భారతరష్యా జాయింట్ వెంచర్‌లో దీనిని రూపొందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News