Tuesday, January 7, 2025

తిరుమల దర్శనానికి రెండు రోజులు బ్రేక్

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలకు వేసవి రద్దీ పెరుగడంతో దర్శనానికి రెండు రోజలు దర్శనం పడుతోంది. ముఖ్యంగా శుక్ర, శని, ఆది వారాలలో సర్వ దర్శనానికి 30 నుంచి 41 గంటలు పడుతున్నట్లు తెలుస్తోంది. రద్దీ దృష్ట్యా టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది. శుక్ర, శని, ఆది వారాలలో బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టిటిడి ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. బ్రేక్ దర్శనాలు, సిఫార్సు  లేఖలు అనుమతించబోమని తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News