Monday, December 23, 2024

విద్యార్దులకు అల్ఫాహారం అందజేత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూరు :మండలంలోని పాటిమట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వతరగతి విద్యార్దులకు బుధవారం అల్ఫాహారం అందించారు. విద్యార్దులకు ఉదయం 8.30గంటలనుండి సాయంత్రం 6గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నందున విద్యార్దులకు అల్ఫాహారాన్ని అందించారు.

అల్ఫాహార కోసం ఒక్కో విద్యార్దికి ప్రభుత్వం రూ.15 కేటాయించింది. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాద్యాయుడు ఎం.అగ్గిరాములు, స్వచ్ఛంద కార్యకర్త కురుమేటి యాదయ్య, ఉపాద్యాయులు సిహెచ్.స్వప్న, పి.కృష్ణ, వి.నరేష్. టి.ఉప్పలయ్య, కె.రామానుజమ్మ, కృష్ణవేణి , విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News