Sunday, November 24, 2024

ప్రేమపెళ్లి…. కట్నం కోసం నవవధువు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Married

కేతేపల్లి: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌లో ఆదివారం నవవధువు ఆత్మహత్య చేసుకుంది. పురుగుల మందుతాగి నవవధులు లావణ్య ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల సూర్యాపేట చర్చి కాంపౌండ్‌కు చెందిన ప్రణయ్‌తో లావణ్య ప్రేమ వివాహం చేసుకుంది. కట్నం కోసం ప్రణయ్ వేధింపులకు గురిచేయడంతో మనస్తాపం చెంది లావణ్య ఆత్మహత్యకు పాల్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News