ప్రతాప్‌ఘర్: ఓ పెళ్లి కూతురు తన వివాహ వేదికపై గాల్లోకి కాల్పులు జరిపి వార్తల్లో నిలిచిన సంఘటన ఉత్తరప్రదేశ్ ప్రతాప్‌ఘర్ లో చోటుచేసుంది. జిల్లాలోని జెథ్వారా ఏరియాకు చెందిన రూపా పాండే అనే మహిళ వరుడితో కలిసి స్టేజ్ ఎక్కుతున్న క్రమంలో ఆమె మామ, రామ్నివాస్ పాండే, రివాల్వర్ ఇచ్చాడు. దీంతో ఆమె గాల్లోకి కాల్పులు జరిపింది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాల్పులు జరిపిన మహిళపై, ఆమె మామపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
सोशल मीडिया पर 30 मई का वीडियो वायरल है. प्रतापगढ़ के जेठवारा थाना क्षेत्र के लक्ष्मण का पुरवा में दुल्हन ने स्टेज पर चढ़ने के पहले अपने चाचा की लाइसेंसी रिवॉल्वर से हर्ष फायर किया. पुलिस ने नई दुल्हन रूपा पांडेय और चाचा रामनिवास पांडेय के खिलाफ मामला दर्ज कर जांच शुरू कर दी है. pic.twitter.com/lWYkL7vlVK
— The Lallantop (@TheLallantop) June 1, 2021