Tuesday, November 5, 2024

పెళ్లి మండపంలో వధువు మృతి…. చెల్లితో వరుడికి వివాహం

- Advertisement -
- Advertisement -

లక్నో: తాళి కంటే ముందు వధువు గుండెపోటుతో చనిపోవడంతో వెంటనే ఆమె చెల్లితో వరుడికిచ్చి పెళ్లి చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఎటావా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. మంజేష్ అనే వరుడు, సురభి అనే వధువు పెళ్లి మండపంలో కూర్చున్నారు. పంతుళ్లు వేదమంత్రాలు ఉచ్ఛారణ జరుగుతోంది. ఒక్క సారిగా కుప్పకూలిపోయింది వైద్యులు పరీక్షించి ఆమె గుండెపోటుతో చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. వెంటనే ఆమె చెల్లిని పెళ్లికి ఒప్పించారు. అక్క శవాన్ని పక్కనే పెట్టుకొని చెల్లి నిషాతో వరుడికి పెళ్లి చేశారు. అనంతరం సురభి అంత్యక్రియలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News